(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

3.అరణ్యపర్వము


అరణ్యపర్వ - అధ్యాయ 088

॥ శ్రీః ॥
3.88. అధ్యాయః 088
Mahabharata - Vana Parva - Chapter Topics
ధౌంయేన యుధిష్ఠిరంప్రత్యుదీచీస్థతీర్థకథనం ॥ 1 ॥
Mahabharata - Vana Parva - Chapter Text

ధౌంయ ఉవాచ। 3-88-0x(1997)(19678)
ఉదీచ్యాం రాజశార్దూల దిశి పుణ్యాని యాని వై।
తాని తే కీర్తయిష్యామి పుణ్యాన్యాయతనాని చ ॥ 3-88-1(19679)
శృణుష్వావహితో భూత్వా మమ మంత్రయతః ప్రభో।
కథాప్రతిగ్రహో వీర శ్రద్ధాం జనయతే శుభాం ॥ 3-88-2(19680)
సరస్వతీ మహాపుణ్యా హ్రదినీ తీర్థమాలినీ।
సముద్రగా మహావేగా యమునా యత్ర పాండవ ॥ 3-88-3(19681)
యత్ర పుణ్యతరం తీర్థం ప్లక్షావతరణం శుభం।
యత్రసారస్వతైరిష్ట్వా గచ్ఛంత్యవభృథం ద్విజాః ॥ 3-88-4(19682)
పుణ్యం చాఖ్యాయతే దివ్యం శివమగ్నిశిరోఽనఘ।
సహదేవోఽయజద్యత్రశంయాక్షేపేణ భారత ॥ 3-88-5(19683)
ఏతస్మిన్నేవ చార్థేఽసౌ ఇంద్రగీతా యుధిష్ఠిర।
గాథా చరతి లోకేఽస్మిన్గీయమానా ద్విజాతిభిః ॥ 3-88-6(19684)
అగ్నయః సహదేవేన యే చితా యమునామను।
తే తస్య కురుశార్దూల సహస్రశతదక్షిణాః ॥ 3-88-7(19685)
తత్రైవ భరతో రాజా చక్రవర్తీ మహాయశాః।
వింశతీం సప్త చాష్టౌ చ హయమేధానుపాహరత్ ॥ 3-88-8(19686)
కామకృద్యో ద్విజాతీనాం శ్రుతస్తాత యథా పురా।
అత్యంతమాశ్రమః పుణ్యః శరభంగస్య విశ్రుతః ॥ 3-88-9(19687)
సరస్వతీ నదీ సద్భిః సతతం పార్థ పూజితా।
వాలఖిల్యైర్మహారాజ యత్రేష్టమృషిభిః పురా ॥ 3-88-10(19688)
దృషద్వతీ మహాపుణ్యా యత్ర రఖ్యాతా యుధిష్ఠిర।
న్యగ్రోధాఖ్యస్తు పాంచాల్యః పాంచాల్యోద్విపదాంవర।
దాల్భ్యఘోషశ్చ దాల్భ్యాశ్ ధరణీస్థో మహాత్మనః ॥ 3-88-11(19689)
కౌంతేయానంతయశసః సువ్రతస్యామితౌజసః।
ఆశ్రమః ఖ్యాయతే పుణ్యస్త్రిషు లోకేషు విశ్రుతః ॥ 3-88-12(19690)
ఏతావర్ణావవర్ణౌ చ విశ్రుతౌ మనుజాధిప।
ఈజాతే క్రతుభిర్ముఖ్యైః పుణ్యైర్భరతసత్తమ ॥ 3-88-13(19691)
సమేత్య బహుశో దేవాః సేంద్రాః సవరుణాః పురా।
విశాఖయూపేఽతప్యన్ తేన పుణ్యతమశ్చ సః ॥ 3-88-14(19692)
ఋషిర్మహాన్మహాభాగో జమదగ్నిర్మహాయశాః।
పలాశకేషు పుణ్యేషు రంయేష్వయజత ప్రభుః ॥ 3-88-15(19693)
యత్రసర్వాః సరిచ్ఛ్రేష్టాః సాక్షాత్తమృషిసత్తమం।
స్వం స్వం తోయముపాదాయ పరివార్యోపతస్థిరే ॥ 3-88-16(19694)
అపి చాత్ర మహారాజ స్వయం విశ్వావసుర్జగౌ।
ఇమం శ్లోకం తదా వీర ప్రేక్ష్య దీక్షాం మహాత్మనః ॥ 3-88-17(19695)
యజమానస్య వై దేవాంజమదగ్నేర్మహాత్మనః।
ఆగంయ సరితో విప్రాన్మధునా సమతర్పయన్ ॥ 3-88-18(19696)
గంధర్వయక్షరక్షోబిరప్సరోభిశ్చ సేవితం।
కిరాతకిన్నరావాసం శైలం శిఖరిణాంవరం ॥ 3-88-19(19697)
బిభేద తరసా గంగా గంగాద్వారం యుధిష్ఠిర।
పుణ్యం తత్ఖ్యాయతే రాజన్బ్రహ్మర్షిగణసేవితం ॥ 3-88-20(19698)
సనత్కుమారః కౌరవ్య పుణ్యం కనఖలం తథా।
పర్వతశ్చ పురుర్నామ యత్రయాతః పురూరవాః ॥ 3-88-21(19699)
భృగుర్యత్రతపస్తేపే మహర్షిగణసేవితే।
రాజన్స ఆశ్రమః ఖ్యాతో భృగుతుందో మహాగిరిః ॥ 3-88-22(19700)
యః స భూతం భవిష్యచ్చ భవచ్ భరతర్షభ।
నారాయణః ప్రభుర్విష్ణుః శాశ్వతః పురుషోత్తమః ॥ 3-88-23(19701)
తస్యాతియశసః పుణ్యాం విశాలాం బదరీమను।
ఆశ్రమః ఖ్యాయతే పుణ్యస్త్రిషు లోకేషు విశ్రుతః ॥ 3-88-24(19702)
ఉష్ణతోయవహా గంగా శీతతోయవహా పురా।
సువర్ణసికతా రాజన్విశాలాం బదరీమను ॥ 3-88-25(19703)
ఋషయో యత్రదేవాశ్చ మహాభాగా మహౌజసః।
ప్రాప్య నిత్యం నమస్యంతి దేవం నారాయణం ప్రభుం ॥ 3-88-26(19704)
యత్రనారాజణో దేవః పరమాత్మా సనాతనః।
తత్ర కృత్స్నం జగత్సర్వం తీర్థాన్యాయతనాని చ ॥ 3-88-27(19705)
తత్పుణ్యం పరమం బ్రహ్మ తత్తీర్థం త్తపోవనం।
తత్పరం పరమం దేవం భూతానాం పరమేశ్వరం ॥ 3-88-28(19706)
శాశ్వతం పరమం చైవ ధాతారం పరమం పదం।
యం విదిత్వాన శోచంతి విద్వాంసః శాస్త్రదృష్టయః ॥ 3-88-29(19707)
తత్ర దేవర్షయః సిద్ధాః సర్వే చైవ తపోధనాః।
ఆదిదేవో మహాయోగీ యత్రాస్తే మధుసూదనః ॥ 3-88-30(19708)
పుణ్యానామపి తత్పుణ్యమత్ర తే సంశయేస్తు మా।
ఏతాని రాజన్పుణ్యాని పృథివ్యాం పృథివీపతే।
కీర్తితాని నరశ్రేష్ఠ తీర్థాన్యాయతనాని చ ॥ 3-88-31(19709)
ఏతాని వసుభిః సాధ్యైరాదిత్యైర్మరుదశ్విభిః।
ఋషిభిర్దేవకల్పైశ్చ సేవితాని మహాత్మభిః ॥ 3-88-32(19710)
3-88-33(19711)
చరన్నేతాని కౌంతేయ సహితో బ్రాహ్మణర్షభైః।
భ్రాతృభిశ్చ మహాభాగైరుత్కంఠాం విజయిష్యసి ॥
Mahabharata - Vana Parva - Chapter Footnotes
3-88-7 శతం శతసహస్రాణి సహస్రశతదక్షిణాః ఇతి క. ధ. పాఠః ॥
3-88-9 శంకరస్తత్రవిశ్రుత ఇతి క. ధ. పాఠః ॥
3-88-13 ఏతా కృష్ణమృగీ తద్వర్ణై కృష్ణౌ నరనారాయణావిత్యర్థః।
వస్తుతస్త్వవర్ణౌ వర్ణాః లోహితశుక్లకృష్ణాః రజఃసత్వతమాంసి తద్రహితౌ।
తత్ర వైవర్ణ్యవర్ణ్యౌ చేతి క. ధ. పాఠః ॥
3-88-23 ప్రభుర్జిష్ణురితి క. పాఠః ॥
3-88-24 విశాలాం నామతః।
బదరీమను బదరీసమీపే ॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.